Arnab Cyclone

Arnab Cyclone : ఉత్తరాంధ్రలో బాహుదా ఉగ్రరూపం.. ఏపీ-ఒడిశా రాకపోకలు బంద్!

click here for more news about Arnab Cyclone Reporter: Divya Vani | localandhra.news ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. Arnab Cyclone తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర తీర ప్రాంత జిల్లాలతో పాటు పొరుగున ఉన్న ఒడిశాలోనూ వర్షాలు తీవ్రంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బాహుదా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. వరద నీరు…

Read More