JD Chakravarthy : మలయాళ రీమేక్‌లు పై జేడీ చక్రవర్తి అభిప్రాయం
click here for more news about JD Chakravarthy Reporter: Divya Vani | localandhra.news తాజాగా జరిగిన సినీ కార్యక్రమాల్లో ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. తన తాజా చిత్రం ‘గాయపడ్డ సింహం’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మలయాళ రీమేక్‌లు గురించి ఆసక్తికర అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచులు, మలయాళ సినిమాల నేటివిటీ మధ్య ఉన్న తేడాలను ఆయన స్పష్టంగా వివరించడం…
