Bhogapuram Airport : గంధరగోలం…ఇక విశాఖపట్నం పేరుతో విమానాశ్రయం
click here for more news about Bhogapuram Airport Reporter: Divya Vani | localandhra.news విజయనగరం జిల్లాలో నిర్మించిన Bhogapuram Airport అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ప్రయాణికుల్లో కొనసాగుతున్న గందరగోళానికి త్వరలో తెరపడనుంది. విశాఖపట్నం ప్రాంతానికి సేవలందిస్తున్న ఈ విమానాశ్రయం నగరం పేరును మార్చుతూ అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (IATA) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు టికెట్ బుకింగ్ వెబ్సైట్లలో భోగాపురం పేరుతో కనిపిస్తున్న విమానాశ్రయం, నవంబర్ 21 నుంచి విశాఖపట్నం పేరుతో…
