West Indies Cricket : భారత్లో ఆడినా ఆదాయం రావడం లేదంటూ సీఈవో ఆవేదన
click here for more news about West Indies Cricket Reporter: Divya Vani | localandhra.news అంతర్జాతీయ క్రికెట్లో పెద్ద దేశాలు, చిన్న దేశాల మధ్య ఆర్థిక అసమానతలపై మరోసారి చర్చ మొదలైంది. భారత్లో పర్యటించి ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్లు ఆడుతున్నప్పటికీ వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు ఎలాంటి ఆదాయం రావడం లేదని క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) సీఈవో క్రిస్ డెహ్రింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆతిథ్య దేశంగా భారత్ ప్రసార హక్కుల ద్వారా భారీ…
