Gadwal గద్వాల్లో ఎథనాల్ ప్లాంట్‌పై రైతుల నిరసన
Click Here For More News About Gadwal జోగులాంబ Gadwal జిల్లా పేద్దధన్వాడ గ్రామంలో ప్రతిపాదిత ఎథనాల్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా రైతులు, గ్రామస్తులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలు బుధవారం ఉదయం ఉద్రిక్తతలకు దారితీశాయి. గ్రామస్తులు తాత్కాలిక షెడ్లు, కంటైనర్లు తగలబెట్టారు. కంపెనీకి చెందిన వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. Gadwal గ్రామస్తులు గత ఆరు నెలలుగా ఈ ప్లాంట్‌కు వ్యతిరేకంగా నిరసనలు…