
Yash Dayal : ఆర్‌సీబీ పేసర్ యశ్ దయాళ్‌పై మరో కేసు నమోదు
click here for more news about Yash Dayal Reporter: Divya Vani | localandhra.news Yash Dayal రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ యశ్ దయాల్ Yash Dayal చిక్కుల్లో ఉన్నాడు. ఇప్పటికే ఒక యువతి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు.ఇప్పుడు మరో యువతి తీవ్ర ఆరోపణలతో కేసు వేసింది.ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువతి తొలి ఫిర్యాదు చేసింది.Yash Dayal పెళ్లి పేరుతో మోసం చేశాడని, శారీరక సంబంధం పెట్టుకున్నాడని…