
War 2 : ‘వార్ 2’ ట్రైలర్ వచ్చేసింది!
click here for more news about War 2 Reporter: Divya Vani | localandhra.news War 2 యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్: యాక్షన్ థ్రిల్‌కు సిద్ధంగా ‘వార్ 2’ (War 2) .టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్‌కు అడుగుపెడుతున్నారు. అదీ తక్కువగా కాదు, నేరుగా స్పై యాక్షన్ ఫ్రాంచైజీలో ఓ పంజా వేసే రేంజ్‌లో. యశ్ రాజ్ ఫిలింస్ నిర్మాణంలో రూపొందుతున్న ‘వార్ 2’ సినిమాలో ఎన్టీఆర్…