
War 2 : ‘వార్ 2’ ట్రైలర్‌కు ‘U/A’ సర్టిఫికేట్‌ను జారీ
click here for more news about War 2 Reporter: Divya Vani | localandhra.news War 2 బాలీవుడ్‌కి మరో హైపైన యాక్షన్ బ్లాక్‌బస్టర్ రాబోతోంది.హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన భారీ చిత్రం ‘వార్ 2’ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ సినిమా ట్రైలర్‌పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ఈ ట్రైలర్‌కు ‘U/A’ సర్టిఫికేట్ ఇచ్చింది.ఈ ట్రైలర్ నిడివి…