
Vishwambhara : ‘విశ్వంభర’ టీజర్‌పై కావాలనే నెగిటివ్ ప్రచారం
click here for more news about Vishwambhara Reporter: Divya Vani | localandhra.news Vishwambhara మెగాస్టార్ చిరంజీవి మళ్లీ వెండితెరపై మ్యాజిక్ చేయబోతున్నారు.’బింబిసార’ చిత్రంతో పేరుగాంచిన మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ అనే భారీ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టారు. ఇది సాధారణ సినిమా కాదు.సోషియో-ఫాంటసీ నేపథ్యంలో నడిచే విభిన్న (Vishwambhara) కథతో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలై సోషల్ మీడియాలో సంచలనం రేపింది.అయితే, కొంతమంది మాత్రం కావాలనే ఈ టీజర్‌పై నెగిటివ్…