
telugu news Vishal : షాకింగ్ నిజం చెప్పిన హీరో విశాల్!
click here for more news about telugu news Vishal Reporter: Divya Vani | localandhra.news telugu news Vishal యాక్షన్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో విశాల్, తన జీవితంలోని ఒక అద్భుతమైన కానీ షాకింగ్ నిజాన్ని ఇటీవల బయటపెట్టారు. సినిమాల్లో ఎక్కువగా స్టంట్లు తానే చేయడం విశాల్‌కి కొత్త విషయం కాదు. కానీ ఆ నిర్ణయం ఆయన ఆరోగ్యంపై ఎంతటి ప్రభావం చూపిందో ఆయన స్వయంగా చెప్పిన మాటలతోనే…