
US Visa : వీసా అభ్యర్థులకు అమెరికా కీలక సూచన
click here for more news about US Visa Reporter: Divya Vani | localandhra.news US Visa అమెరికాలో చదవాలన్నా, అక్కడి ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్‌లో పాలుపంచుకోవాలన్నా, భారతీయ విద్యార్థులు ఇక నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలి. (US Visa) ప్రభుత్వం ఇప్పుడు వీసా దరఖాస్తుల ప్రక్రియలో కీలకమైన మార్పును తీసుకొచ్చింది. ఎఫ్, ఎం, జే వీసాల కోసం దరఖాస్తు చేయాలనుకునే వారంతా తమ సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్‌గా మార్చాల్సిందే.ఈ మార్పు వెంటనే అమల్లోకి…