L.I.K Movie : ఎల్ఐకే చిత్రం మే 6 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్
click here for more news about L.I.K Movie Reporter: Divya Vani | localandhra.news సినీ ప్రేక్షకుల మధ్య తాజాగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ OTT రిలీజ్ వార్త హాట్ టాపిక్‌గా మారింది. తమిళ యువ హీరో ప్రదీప్ రంగనాథన్, తెలుగు నటి కృతి శెట్టి జంటగా నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ L.I.K Movie థియేటర్లలో విడుదలై పెద్దగా ఆలస్యం కాకముందే డిజిటల్ ప్లాట్ఫామ్లోకి రావడం చర్చనీయాంశమైంది. L.I.K Movie ఎల్ఐకే చిత్రం…
