Vijayawada : మహాచండి దేవి వైభవంగా దసరా ఉత్సవాలు.. నేడు అమ్మవారి దర్శనానికి రాష్ట్రపతి
click here for more news about vijayawada Reporter: Divya Vani | localandhra.news Vijayawadaలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో, అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం కనకదుర్గమ్మ వారు శ్రీ మహాచండి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ విశేష అలంకారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మరోవైపు, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ఇంద్రకీలాద్రికి విచ్చేసి అమ్మవారిని…
