
Vice President : ఆగస్టు చివరి నాటికి ఉపరాష్ట్రపతి ఎన్నిక పూర్తి
click here for more news about Vice President Reporter: Divya Vani | localandhra.news Vice President కొన్ని గంటల్లోనే దేశ రాజకీయాలను షేక్ చేసిన నిర్ణయం వెలుగులోకి వచ్చింది.దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు.ఇంకా రెండేళ్లు పదవీకాలం మిగిలే ఉండగానే ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. అధికారికంగా ఆయన ఆరోగ్య కారణాలనే పేర్కొన్నారు. కానీ ఈ ఆకస్మిక నిర్ణయం వెనుక రాజకీయాలు…