
telugu news BR Naidu : వెంకటేశ్వర ఆలయం తనిఖీ చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
click here for more news about telugu news BR Naidu Reporter: Divya Vani | localandhra.news telugu news BR Naidu తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీతో ఆలయ సిబ్బందిలో కలకలం రేపారు. సోమవారం ఆయన ఏపీ రాజధాని అమరావతి సమీపంలోని వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈసారి ఆయన భిన్నంగా వ్యవహరించారు. అధికారిక బృందం లేకుండా సాధారణ భక్తుడిలా ఆలయంలోకి ప్రవేశించి,…