
Lindsey Graham : భారత్, చైనాకు అమెరికా సెనేటర్ హెచ్చరిక
click here for more news about Lindsey Graham Reporter: Divya Vani | localandhra.news Lindsey Graham రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ ప్రపంచ దృష్టి మరోసారి రష్యా చమురు ఎగుమతులపై పడింది. ఈ క్రమంలో అమెరికా రిపబ్లికన్ పార్టీకి చెందిన సీనియర్ సెనేటర్ లిండ్సే గ్రాహం భారత్, చైనా, బ్రెజిల్ దేశాలపై ఘాటైన విమర్శలు చేశారు. రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేయడం వల్లే ఉక్రెయిన్‌లో యుద్ధ యంత్రాంగం…