Nara Lokesh

Nara Lokesh : మిజోరం సీఎంతో భేటీ.. మున్సిపల్ ఎన్నికలపై లోకేశ్ వ్యాఖ్యలు

click here for more news about Nara Lokesh Reporter: Divya Vani | localandhra.news ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి Nara Lokeshతో మిజోరం ముఖ్యమంత్రి లాల్‌దుహోమా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మిజోరం ముఖ్యమంత్రికి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో లోకేశ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం మర్యాదపూర్వకంగా సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పట్టణ స్థానిక సంస్థల…

Read More