U19 World Cup : రోహిత్ సలహాలతో ఆయుష్.. భారత్‌కు ఆరోసారి ప్రపంచకప్
click here for more news about U19 World Cup Reporter: Divya Vani | localandhra.news అండర్-19 ప్రపంచకప్‌లో భారత యువ జట్టు మరోసారి తన సత్తా చాటింది. 2026 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 100 పరుగుల తేడాతో విజయం సాధించి భారత్ ఆరోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయానికి యువ ఆటగాళ్ల ప్రతిభ ప్రధాన కారణంగా నిలిచింది. అయితే జట్టు విజయానికి తెరవెనుక మరో ఆసక్తికర అంశం కూడా ఉందని…
