
Elon Musk : ‘ఎక్స్’ వినియోగదారులకు గుడ్ న్యూస్
click here for more news about Elon Musk Reporter: Divya Vani | localandhra.news Elon Musk ప్రపంచ స్థాయిలో ప్రతిభావంతుడిగా పేరుగాంచిన ఎలాన్ మస్క్ decisions ఎప్పుడూ సంచలనమే.టెస్లా, స్పేస్‌ఎక్స్‌లను ఆవిష్కరించిన visionary leader, ఇప్పుడు సామాజిక మాధ్యమాల రంగంలోనూ విప్లవాత్మక మార్పులకు కారకుడవుతున్నాడు.మస్క్ (Elon Musk) చేతిలోకి వచ్చిన తర్వాత ట్విట్టర్ రూపమే మారిపోయింది.ఇప్పుడు అదే ట్విట్టర్ – “X”గా మారిపోయింది.అంతేకాదు, ఓ సాధారణ సామాజిక మాధ్యమం నుంచి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్…