latest film news SSMB29 : ‘ఎస్ఎస్ఎంబీ29’ గ్రాండ్ ఈవెంట్‌కు భారీ సన్నాహాలు
click here for more news about latest film news SSMB29 Reporter: Divya Vani | localandhra.news latest film news SSMB29 దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ ‘ఎస్ఎస్ఎంబీ29 (గ్లోబ్‌ట్రాటర్)’చుట్టూ అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ సినిమా కోసం మేకర్స్ మునుపెన్నడూ చూడని స్థాయిలో ఒక భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ 15న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న…
