
film news Vijay Deverakonda : విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం
click here for more news about film news Vijay Deverakonda Reporter: Divya Vani | localandhra.news film news Vijay Deverakonda తెలుగు చిత్రసీమ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కారు ప్రమాదంలో చిక్కుకున్నాడు. అయితే ఆయన సురక్షితంగా బయటపడ్డాడు. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. film news Vijay Deverakonda సమాచారం ప్రకారం, విజయ్ తన వ్యక్తిగత కారులో ప్రయాణిస్తుండగా…