telugu news Tirumala : వయోవృద్దుల దర్శనంపై టీటీడీ క్లారిటీ
click here for more news about telugu news Tirumala Reporter: Divya Vani | localandhra.news telugu news Tirumala తిరుమల శ్రీవారి దర్శనంపై సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వయోవృద్ధుల కోసం ప్రత్యేక దర్శనంపై తప్పుడు సమాచారంతో పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పష్టమైన వివరణ ఇచ్చింది. (telugu news Tirumala) భక్తులు సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లను నమ్మకూడదని, అధికారిక సమాచారం మాత్రమే…
