latest telugu news TTD : టీటీడీ అనుబంధ ఆలయాల అభివృద్ధిపై ఈవో అనిల్ సింఘాల్ కీలక ఆదేశాలు
click here for more news about latest telugu news TTD Reporter: Divya Vani | localandhra.news latest telugu news TTD తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలోని అనుబంధ ఆలయాల అభివృద్ధి, నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది. latest telugu news TTD ఈ ఆలయాల్లో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించాలన్న లక్ష్యంతో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శనివారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా…
