Tirumala

Tirumala : ఒక్కరోజే రూ.4.92 కోట్ల హుండీ ఆదాయం.. 15 గంటల దర్శన నిరీక్షణ!

click here for more news about Tirumala Reporter: Divya Vani | localandhra.news ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ఉన్న Tirumala శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు కొండపైకి చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో క్యూలైన్లు వెలుపల శిలాతోరణం వరకు విస్తరించాయి.మరోవైపు, సర్వదర్శనం కోసం…

Read More