latest film news Prabhas : ‘ది రాజా సాబ్’ సెకండ్ సింగిల్ ప్రోమో విడుదల
click here for more news about latest film news Prabhas Reporter: Divya Vani | localandhra.news latest film news Prabhas పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి వార్తల్లో నిలిచారు ఆయన తాజా చిత్రం ‘ది రాజా సాబ్’పై ఆసక్తి పెరుగుతోంది. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ హారర్ జానర్‌లో వస్తోంది ప్రభాస్ కెరీర్‌లో ఇది ప్రత్యేకమైన ప్రయోగం. ఇప్పటికే సినిమా మీద భారీ…
