Tesla Recall : భద్రతా లోపాలు…భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్లను వెనక్కి
click here for more news about Tesla Recall Reporter: Divya Vani | localandhra.news Tesla Recall భద్రతా లోపాల కారణంగా టెస్లా సహా పలు సంస్థలు భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్లను వెనక్కి పిలుస్తున్నాయి. ప్రధానంగా వాహనాల డోర్ హ్యాండిల్స్‌కు సంబంధించిన సమస్య ఈ రీకాల్‌కు కారణంగా ఉంది. మొత్తంగా 40 లక్షలకు పైగా వాహనాలపై ఈ చర్య ప్రభావం చూపుతోంది. చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై ఈ పరిణామం ప్రత్యేక దృష్టిని…
