
telugu news Chandrababu Naidu : ప్రజలు మెచ్చేలా సుపరిపాలన అందిస్తున్నామన్న చంద్రబాబు
click here for more news about telugu news Chandrababu Naidu Reporter: Divya Vani | localandhra.news telugu news Chandrababu Naidu ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల వరకు ఎంతవరకు చేరుతున్నాయో తెలుసుకోవడానికే క్షేత్రస్థాయిలో పర్యటనకు సిద్ధమవుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నవంబరు నెలలో తాను స్వయంగా జిల్లాలను సందర్శించి, ప్రజలకు అందుతున్న సేవల తీరును సమీక్షిస్తానని ఆయన ప్రకటించారు. (telugu news Chandrababu Naidu)…