latest film news Sharwanand : శర్వానంద్ సిక్స్‌ప్యాక్ లుక్‌తో సంచలనం
click here for more news about latest film news Sharwanand Reporter: Divya Vani | localandhra.news latest film news Sharwanand యంగ్ హీరో శర్వానంద్ తన కొత్త సినిమా ‘బైకర్’ కోసం చేసిన శరీర మార్పుతో అభిమానుల్లో హల్‌చల్ రేపుతున్నారు. ఈ చిత్రంలో ఆయన యువ బైక్ రేసర్‌గా నటించబోతున్నారు. ఈ రోల్‌కి సరిపోయేలా ఆయన తన బాడీని పూర్తిగా మార్చుకున్నారు. (latest film news Sharwanand) కెరీర్‌లో తొలిసారిగా సిక్స్‌ప్యాక్…
