
Gautam Gambhir : రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ పై స్పందించిన గంభీర్
click here for more news about Gautam Gambhir Reporter: Divya Vani | localandhra.news Gautam Gambhir భారత టెస్ట్ జట్టు నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తప్పుకోవడంపై కోచ్ గౌతమ్ గంభీర్ తొలిసారి స్పందించాడు. టెస్ట్ ఫార్మాట్ నుంచి వీరి నిష్క్రమణ భారత క్రికెట్ అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇకపై వీరిని వైట్ జెర్సీలో చూడలేమన్న వార్తే కాస్త భావోద్వేగానికి గురిచేసింది.ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో గంభీర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. “ఏ…