Balakrishna House : హౌస్ నిర్మాణానికి భూమి పూజ … హిందూపురంలోనే శాశ్వత నివాసం వైపు అడుగు
click here for more news about Balakrishna House Reporter: Divya Vani | localandhra.news శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రాజకీయ, సామాజిక వర్గాల్లో నేడు ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలో సొంత ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వనం కాలనీలో ఆయన సతీమణి వసుంధరతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంతో హిందూపురంలోనే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోబోతున్నారన్న సంకేతం…
