latest telugu news TCS : టీసీఎస్ భారీ ముందడుగు… టీపీజీతో కోట్ల పెట్టుబడి
click here for more news about latest telugu news TCS Reporter: Divya Vani | localandhra.news latest telugu news TCS దేశీయ ఐటీ రంగంలో మరో భారీ పరిణామం చోటుచేసుకుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇప్పుడు ఎయ్ఐ రంగంలో కీలక అడుగు వేస్తోంది. సంస్థ కొత్త ఎయ్ఐ డేటా సెంటర్ వ్యాపారాన్ని స్థాపించేందుకు ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం టీపీజీతో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్‌ను ‘హైపర్‌వాల్ట్’ పేరుతో తీసుకురాబోతోంది. రెండు…
