Abhishek Sharma: అభిషేక్ శర్మ రికార్డు బద్దలు.. ఫర్హాన్ ప్రపంచ ఘనత!
click here for more news about Abhishek Sharma Reporter: Divya Vani | localandhra.news Abhishek Sharma అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పాకిస్థాన్ కెప్టెన్ సాహిబ్జాదా ఫర్హాన్ అరుదైన ఘనత సాధించాడు. మూడు మ్యాచ్ల ద్వైపాక్షిక టీ20 సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో మొత్తం 238 పరుగులు సాధించి, భారత యువ ఆటగాడు అభిషేక్ శర్మ పేరిట ఉన్న రికార్డును…
