Spirit Movie : ‘స్పిరిట్’ రిలీజ్‌పై క్లారిటీ.. వాయిదా వార్తలకు ఫుల్ స్టాప్
click here for more news about Spirit Movie Reporter: Divya Vani | localandhra.news టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’పై గత కొద్ది రోజులుగా వస్తున్న వాయిదా వార్తలకు చిత్రబృందం స్పష్టత ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారాల్లో ఎలాంటి నిజం లేదని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో Spirit Movie Release పై నెలకొన్న అనుమానాలకు తెరపడింది.దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న…
