Telangana High Court : వెంకటేశ్, రానా, సురేశ్ బాబుకు ఎదురుదెబ్బ
click here for more news about Telangana High Court Reporter: Divya Vani | localandhra.news హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌కు సంబంధించిన ప్రాపర్టీ వివాదం కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో టాలీవుడ్ ప్రముఖులు కోర్టును ఆశ్రయించారు. అయితే వారి పిటిషన్‌పై Telangana High Court కీలక నిర్ణయం తీసుకుంది. నాంపల్లి కోర్టులో కొనసాగుతున్న క్రిమినల్ కేసును రద్దు చేయాలన్న అభ్యర్థనను తిరస్కరించింది.దగ్గుబాటి వెంకటేశ్, సురేశ్ బాబు, రానా ఈ పిటిషన్లో ఉన్నారు. వీరితో పాటు…
