Vijay Deverakonda Scholarship : విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తా అంటు విజయ్
click here for more news about Vijay Deverakonda Scholarship Reporter: Divya Vani | localandhra.news నాగర్‌కర్నూలు జిల్లాలోని విద్యార్థులకు ప్రముఖ సినీ నటుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అచ్చంపేట డివిజన్ పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తానని ఆయన ప్రకటించారు. స్వగ్రామమైన తుమ్మన్‌పేటకు ఇటీవల కుటుంబంతో వచ్చిన సందర్భంగా ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. అధికారిక సమాచారం ప్రకారం, 44 పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ…
