
SBI : ఎస్‍బీఐ లాభాల జోరు
click here for more news about SBI Reporter: Divya Vani | localandhra.news SBI దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి గాను బ్యాంకు రూ. 19,160 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.ఇది గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదు చేసిన రూ. 17,035 కోట్లతో పోలిస్తే సుమారు 12.5 శాతం అధికం.ఇది…