Amit Mishra

Amit Mishra : ఢిల్లీ స్పిన్నర్లకు గురువుగా ఐపీఎల్ రికార్డుల వీరుడు!

click here for more news about Amit Mishra Reporter: Divya Vani | localandhra.news ఐపీఎల్‌లో తన బౌలింగ్‌తో ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలు చేసిన భారత మాజీ లెగ్ స్పిన్నర్ Amit Mishra ఇప్పుడు కొత్త పాత్రలో కనిపించనున్నాడు. 2027 ఐపీఎల్ సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా అతడు నియమితుడయ్యాడు. ఆటగాడిగా తన ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించిన ఢిల్లీ జట్టుతోనే ఇప్పుడు కోచింగ్ కెరీర్‌కు శ్రీకారం చుట్టడం ఈ నియామకంలో…

Read More