latest film news Sobhita Dhulipala : స్పెషల్ ఏజెంట్‌గా మారిన శోభిత
click here for more news about latest film news Sobhita Dhulipala Reporter: Divya Vani | localandhra.news latest film news Sobhita Dhulipala అక్కినేని కుటుంబానికి సంబంధించిన ప్రతి చిన్న విషయమూ అభిమానుల్లో ఆసక్తి రేపుతుంది. అక్కినేని నాగ చైతన్య వ్యక్తిగత జీవితం ఎప్పుడూ చర్చలోనే ఉంటుంది. ఇప్పుడు ఆయన భార్య శోభిత ధూళిపాళ సోషల్ మీడియాలో చేసిన కొత్త పోస్టులు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. శోభిత సోషల్ మీడియాలో…
