AP-Chandrababu Surprise : మంత్రి నారాయణకు ప్రత్యేక బర్త్ డే విషెస్
click here for more news about AP-Chandrababu Surprise Reporter: Divya Vani | localandhra.news AP-Chandrababu Surprise ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో బిజీగా ఉన్నారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు కీలక సమావేశాలు, ఉన్నతస్థాయి చర్చల్లో పాల్గొంటున్న సమయంలో కూడా తన సహచర మంత్రి పట్ల ఆయన చూపిన ఆత్మీయత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సింగపూర్‌లో ఉన్న సందర్భంగా పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పుట్టినరోజును గుర్తుపెట్టుకుని ముఖ్యమంత్రి స్వయంగా శుభాకాంక్షలు…
