Web Series : ఆపరేషన్ సఫేద్ సాగర్ కోసం సిద్ధార్థ్ సాహసం.. IAF పైలట్ పాత్రలో కొత్త సవాలు
click here for more news about Web Series Reporter: Divya Vani | localandhra.news నటుడు సిద్ధార్థ్ మరో విభిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో భారత వైమానిక దళం చేపట్టిన Operation Safed Sagar నేపథ్యంగా రూపొందుతున్న Web Series లో ఆయన ఐఏఎఫ్ పైలట్ పాత్రను పోషించారు. ఈ సిరీస్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకోవాల్సి వచ్చిందని, చిత్రీకరణ సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని సిద్ధార్థ్…
