‘45 movie’ : ఫాంటసీ టచ్‌తో సాగిన మల్టీ స్టారర్ చిత్రం … జీ5లో స్ట్రీమింగ్ ప్రారంభం
click here for more news about ‘45 movie’ Reporter: Divya Vani | localandhra.news కన్నడ సినిమా పరిశ్రమ నుంచి ఇటీవల వచ్చిన మల్టీ స్టారర్ చిత్రాల్లో ప్రత్యేకంగా గుర్తింపు పొందుతున్న చిత్రం ‘45 movie’. ఫాంటసీ టచ్‌తో సాగే కథాంశంతో రూపొందిన ఈ సినిమా, శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. అర్జున్ జన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఆయనకు దర్శకుడిగా తొలి ప్రయత్నంగా నిలిచింది….
