
Narendra Modi : ఎస్‌సీఓ సదస్సులో కలుసుకున్న మోదీ, పుతిన్
click here for more news about Narendra Modi Reporter: Divya Vani | localandhra.news Narendra Modi చైనాలోని తియాన్‌జిన్ నగరంలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సు ఈసారి అంతర్జాతీయ వేదికపై విపరీతమైన దృష్టిని ఆకర్షించింది. ఇందులో ప్రధానంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన ఆత్మీయ భేటీ ప్రపంచ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇద్దరు నేతలు ఒకరినొకరు కలుసుకున్న క్షణం సదస్సు…