Tirumala

Tirumala : శ్రీవారి దర్శనానికి 8 గంటలు.. భక్తుల రద్దీపై తాజా సమాచారం

click here for more news about Tirumala Reporter: Divya Vani | localandhra.news Tirumala శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గురువారం ఉదయం నాటికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 27 కంపార్ట్‌మెంట్లలో సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. టైమ్‌స్లాట్ టోకెన్లు లేని భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు ఎనిమిది గంటల సమయం పడుతోందని Tirumala తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. దీంతో తిరుమలకు వెళ్లే భక్తులు…

Read More