Sarfaraz Khan : 17 కిలోల బరువు తగ్గిన Sarfaraz…తిరిగి భారత టెస్టు జట్టులో చోటు
click here for more news about Sarfaraz Khan Reporter: Divya Vani | localandhra.news భారత టెస్టు జట్టులోకి Sarfaraz Khan మరోసారి వచ్చాడు. రెండేళ్ల తర్వాత అతడికి టెస్టు జట్టులో చోటు లభించింది. గత ఏడాదిన్నరగా తన ఆటలోని లోపాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. ఫిట్‌నెస్ మెరుగుపరుచుకునేందుకు కఠినంగా సాధన చేశాడు. ఈ క్రమంలో ఏకంగా 17 కిలోల బరువు తగ్గాడు.అవకాశం కోసం ఎదురుచూస్తూనే సర్ఫరాజ్ తన ఆటను మెరుగుపర్చుకున్నాడు. ముఖ్యంగా స్పిన్…
