Sachin Tendulkar : సచిన్ 26 బ్యాట్లతో బ్యాటోగ్రఫీ.. నవంబర్ 16న ప్రత్యేక ప్రదర్శన!
click here for more news about Sachin Tendulkar Reporter: Divya Vani | localandhra.news భారత క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేసిన క్రికెట్ దిగ్గజం Sachin Tendulkar అభిమానులకు మరో ప్రత్యేక అనుభూతి కలగనుంది. మైదానంలో ఎన్నో చారిత్రక విజయాలకు సాక్ష్యంగా నిలిచిన ఆయన బ్యాట్లు త్వరలో మ్యూజియంలో కొలువుదీరనున్నాయి. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో ఉపయోగించిన 26 బ్యాట్లను సచిన్ టెండూల్కర్ ముంబై క్రికెట్ సంఘానికి (ఎంసీఏ) బహుమతిగా అందించనున్నారు. వీటితో…
