
S-400 : భారత్-రష్యా ఎస్-400 ఒప్పందంపై కొత్త చర్చలు
click here for more news about S-400 Reporter: Divya Vani | localandhra.news S-400 భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.గగనతల రక్షణలో ప్రపంచంలోనే అత్యుత్తమమని పేరుగాంచిన ఎస్-400 ట్రయంఫ్ వ్యవస్థలను అదనంగా కొనుగోలు చేయడానికి రష్యాతో భారత్ తాజా చర్చలు ప్రారంభించింది.ఈ సమాచారం రష్యా రక్షణ రంగానికి చెందిన ఒక ఉన్నతాధికారి ధృవీకరించారు.ప్రస్తుతం భారత్ ఇప్పటికే కొన్ని ఎస్-400 (S-400) యూనిట్లను వినియోగిస్తోందని,…