telugu news Donald Trump : బహుమతి ప్రకటనకు కొన్ని గంటల ముందు రష్యా కీలక ప్రకటన … ట్రంప్‌కు మద్దతు
click here for more news about telugu news Donald Trump Reporter: Divya Vani | localandhra.news telugu news Donald Trump నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు మరోసారి చర్చల్లోకి వచ్చింది. ఈసారి ఆయన్ను రష్యా బహిరంగంగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామం ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. క్రెమ్లిన్ అధికారి యురి ఉషకోవ్ ప్రకటన ప్రకారం, ట్రంప్ శాంతి స్థాపనకై చేసిన కృషి…
