Sai Durga Tej

Sai Durga Tej: సినిమా ఆలస్యంపై సాయి దుర్గా తేజ్ కీలక వ్యాఖ్యలు

click here for more news about Sai Durga Tej Reporter: Divya Vani | localandhra.news టాలీవుడ్‌లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన చిత్రాల్లో ‘సంబరాల ఏటిగట్టు’ ఒకటి. మెగా హీరో సాయి దుర్గా తేజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే షూటింగ్ ప్రారంభమై చాలా కాలం గడిచినా, గ్లింప్స్ మినహా పెద్దగా అప్‌డేట్లు రాకపోవడంతో సినిమా గురించి పలు ఊహాగానాలు…

Read More