Chandrababu Naidu : కేంద్ర మంత్రి తో చంద్రబాబు భేటీ

Chandrababu Naidu : కేంద్ర మంత్రి తో చంద్రబాబు భేటీ

click here for more news about Chandrababu Naidu Reporter: Divya Vani | localandhra.news Chandrababu Naidu ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్రాన్ని స్వచ్చమైన, ఉచిత సౌర విద్యుత్‌ను వినియోగించే మోడల్ స్టేట్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఈ క్రమంలో, రాష్ట్రానికి “ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ యోజన” కింద భారీగా రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్‌ సామర్థ్యాన్ని కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రి Chandrababu Naidu కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు…

Read More