
Red Sandal Wood Review : ‘రెడ్ శాండల్ ఉడ్’ మూవీ రివ్యూ!
click here for more news about Red Sandal Wood Review Reporter: Divya Vani | localandhra.news Red Sandal Wood Review రెడ్ శాండల్ ఉడ్ సినిమా గురించి తెలుసుకుందాం.ఈ సినిమా తమిళంలో రూపొందింది.దర్శకుడు గురు రామానుజం.విడుదల తేదీ సెప్టెంబరు 8, 2023.వత్రి (ప్రభా), గణేశ్ వెంకట్రామన్, విష్వనాథ్, దియా మయూరి ప్రధాన పాత్రలు పోషించారు.ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఆధారపడి ఉంది. (Red Sandal Wood Review) ప్రభా ఉత్తర…